eSahithiSite - Logo
Phone Icon (845)-735-2426
Cart Cart

Shop Now


Shop by Category

పంచపాండవులు

SKU: IBID-BSRAO-0003 $12.99

ధర్మాధర్మ నిర్ణయం ధార్మికంగా జీవించి నేర్చినప్పుడే సంభవం. సాధారణ ప్రజ మహాత్ముల అడుగుజాడలను వెతుక్కుంటారు. ద్వాపరాంతంలో ధర్మం వికృతి పాలైంది. ఒక్క వ్యక్తి సరిచేయతగ్గ పరిస్థితి కాదు. వ్యాస, కృష్ణులు ధర్మస్థాపనకు కటిబద్ధులైనారు. వారిద్దరికీ ఉపకరణాలు కావాలి. ఒక మహా వంశపరంపరను కాపాడడానికీ నియోగపద్ధతిలో జన్నించిన పాండవులు ఆ ఉపకరణాలు. వారిని రూపుమాపి, తనకే కురురాజ్యాన్ని దక్కించుకోవాలని, ధృతరాష్ట్ర, శకుని, దుశ్శాసన, కర్ణప్రభృతుల సహాయంతో చేసిన కుట్రలకు బలికాకుండా బైటపడడానికి కారణమై, నాటి సాధు శక్తుల సమీకరణకు పూనుకొని పాంచాల నరేశుడు ద్రుపదుని కూతురు ద్రౌపదీ వివాహాన్ని పంచపాండవులతో జరిపించి రాజసూయం చేయించి, నిండు సభలో శిశుపాలుని వధించి, ధర్మసంస్థాపనకు ఒక మలిమెట్టుగా పరిస్థితులను మలచిన గాధ, భీముని వృకోదరత్వ కథ చిత్రితమైన – “పంచపాండవులు”

Category:Books