eSahithiSite - Logo
Phone Icon (845)-735-2426
Cart Cart

Shop Now


Shop by Category

సదాశివ జాగృతి

SKU: IBID-BSRAO-0009 $0.99

శ్రీ. శ్రీ. శ్రీ. సిద్ధేశ్వరానంద భారతీస్వాముల వారి సహస్ర పూర్ణచంద్రదర్శన మహోత్సవ సందర్భంగా అవిష్కృతమైనప్రత్యేక వ్యాససంకలనం “సదాశివ జాగృతి” రచయిత శ్రీ భండారు సదాశివరావు గారు వేరు వేరు సంధర్భలలో జాగృతిలో రచించిన ప్రత్యేక వ్యాసాలు
శీర్శికలు
1) ఆశీర్వాద శ్రీ ముఖము
2) గురువందనం
3) శ్రీ స్వామివారి సహస్రపూర్ణచంద్రదర్శన మహోత్సవము
4) శ్రీ ప్రసాదరాయ కులపతి - సిద్ధకావ్య వ్యక్తిత్వము
5) జాగృతి వ్యాసావళి
6) మరణానంతరం మరింతగా ప్రేరణనిస్తున్న సాహితీమూర్తి
7) మహాపర్వ మీనాడు
8) ఇదీ మనవారసత్వం
9) తాత్వికచింతనలో విద్య—అవిద్య
10) పతిత పావనులు
11) ఏకాత్మత - సంధిషరతులెరగని వాస్తవము
12) యుగపురుషుడు - శ్రీరామచంద్రుడు
13) వేద విజ్ఞానమే భారతీయతత్వచింతనకు ఆధారం
14) మతం – ఆరాధన :: ధర్మం – సంస్కృతి
15) మనోసాగర మథనం
16) తరాలుగా ఎదుర్కొంటున్న అసురశక్తుల నిర్జించినది భారతీయ సంస్కృతి ఒక్కటే
17) సనాతన దేశీయఆత్మ తనస్థానాన్ని పునరుద్దరించుకొంటుంది
18) సంపూర్ణ భారతీయత విలసిల్లాలి
19) శివస్తుతి

Category:Articles