eSahithiSite - Logo
Phone Icon (845)-735-2426
Cart Cart

Shop Now


Shop by Category

మనవారసత్వం

SKU: IBID-BSRAO-0010 $1.00

అక్కడక్కడ చదివిన మనవారసత్వగాథలు ఇవి. నాపైన పడిన వీటి ప్రభావమే నాచేత తిరిగి ఇలా చెప్పించింది. దీనిని సహృదయంతో స్వీకరిస్తారని ఆశ. ‘కల్పవృక్ష’మని మొదట పేరు పెడదామనుకొన్నాను. కాని తరువాత ‘మనవారసత్వ’మనే బాగుంటుందనిపించింది. ‘శివ సంకల్పం’ అనేది ‘కల్పవృక్షం’ పేరున హిందీలో ఒకానొక వ్యాసానికి ఛాయ. మిగితావన్నీ పురాణగాథలు – నా ధోరణిలో వ్రాయబడినవి. ఈ వ్యాసంగాన్ని అన్నివిధాలా సహకరిస్తున్న పాఠక మిత్రులందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
రచయిత: భండారు సదాశివరావు
కథానిక క్రమం
1) ఆరుణి
2) ఉపమన్యుడు
3) అపరిగ్రహం
4) సతీ పరభావం
5) ఇదీ యజ్ఞం
6) పదవీమదం
7) అహంకారం
8) శివసంకల్పం
9) మనవారసత్వం
10) చరైవేతి ... చరైవేతి

Category:Books